calender_icon.png 3 May, 2025 | 1:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పది ఫలితాల్లో ఆక్స్‌ఫోర్డ్ అద్భుతం

03-05-2025 01:15:16 AM

కరీంనగర్ క్రైమ్,మే2(విజయక్రాంతి): పది ఫలితాలలో  ఆక్స్ఫర్డ్ హైస్కూల్ పాఠశాల విద్యార్థులు అద్భురమైన ఫలితాలు సాదించారని పాఠశాల కరస్పాండెంట్  ఉప్పు లింగయ్య తెలియజేశారు. పదవ తరగతి విద్యార్థి కుమార్‘ .

వేంకటేష్ 581 మాస్కులతో స్కూల్ టోపర్ గా రి నిలిచారు. 550 మార్కుల పైన 7 గురు విద్యార్థులు సాదించారు. మొత్తం విద్యార్థులు 47 మందిలో 500 మార్కులకు. 3. విద్యార్థులు సాదించారని కరస్పాండెంట్ తెలిపారు.  47 మంది విద్వజ్ఞులందరూ పాసై 100% ఉత్తీర్ణత సాధించాలి అని తెలయజేయడానికి సంతోష సూన్నం అని తేలుపారు.