calender_icon.png 9 May, 2025 | 7:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చిక్కిన పాక్ ఎఫ్-16 ఫైటర్ జెట్ పైలట్

09-05-2025 03:41:32 AM

జమ్మూలో అదుపులోకి తీసుకున్న భారత సైన్యం

శ్రీనగర్, మే 8: పాక్‌స్థాన్ తన ఎఫ్- 16 ఫైటర్ జెట్‌ను భారత్‌లోని జమ్మూనగరం లక్ష్యంగా ప్రయోగించింది. ఆ జెట్‌ను భారత్ ఎస్-400 సుదర్శన చక్ర డిఫెన్స్ సిస్టమ్ టార్గెట్ చేసి నేలమట్టం చేసింది.  ఫైటర్ జెట్ జమ్మూ సమీపంలోని అఖ్నూర్‌లో కుప్పకూలింది. హుటాహుటిన భారత సైన్యం ఘటనా స్థలానికి చేరుకుని జెట్ పైలట్‌ను అదుపులోకి తీసుకున్నది.