19 April, 2026 | 4:10 AM

ఎయిర్‌పోర్టుల వద్ద హైఅలెర్ట్

09-05-2025 03:39 AM

న్యూఢిల్లీ, మే 8: పాక్- ఇండియా మధ్య యుద్ధవాతావరణం, పరస్పర దాడుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం గురువారం దేశవ్యాప్తంగాఉన్న ఎయిర్‌పోర్ట్‌లకు హైఅలెర్ట్ ప్రకటించింది. ఈ మేరకు ఎయిర్‌పోర్ట్‌ల వద్ద భారీగా భద్రతా దళాలు మోహరించాయి.