calender_icon.png 27 January, 2026 | 12:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దర్యాపూర్‌లో మంత్రి శ్రీధర్ బాబు చిత్రపటానికి పాలాభిషేకం

03-10-2024 03:00:58 PM

ముత్తారం,(విజయక్రాంతి): ముత్తారం మండలం దర్యాపూర్ గ్రామాన్ని హెల్త్ ప్రొఫైల్ డిజిటల్ కార్డు ఇంటింటికి ఫైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసినందుకు గాను గురువారం ధర్యాపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు, మాజీ జెడ్పిటిసి చొప్పరి సదానందం, మండల అధ్యక్షులు దొడ్డ బాలాజీ ఆధ్వర్యంలో రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖామాత్యులు  దుద్దిల్ల శ్రీధర్ బాబు చిత్రం పటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ముత్తారం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు దర్యాపూర్ గ్రామానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.