19 April, 2026 | 11:35 AM

పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఎన్నిక

21-06-2025 01:26 PM

మహబూబాబాద్, (విజయక్రాంతి): తెలంగాణ పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) శాఖ ఎన్నిక జరిగింది. అధ్యక్షునిగా ఎండి.ఇమామ్ పాషా, జనరల్ సెక్రెటరీగా జి.శేఖర్ రెడ్డి, అసోసియేట్ ప్రెసిడెంట్ గా ఆర్. కృష్ణ కుమార్, గౌరవ అధ్యక్షురాలిగా డి.ఉదయశ్రీ, స్టేట్  కౌన్సిలర్లుగా బి.శంకర్ లాల్, శ్రీరామ్, అనిల్ కుమార్, జాయింట్ సెక్రెటరీగా కే.పవన్ కుమార్, వినయ్, శశికళ, ప్రియాంక, రాధిక, రావు, రాజేశ్వర్ ఎన్నికయ్యారు.