30 June, 2026 | 5:10 PM

పోషకాల బొప్పాయి

27-05-2024 12:05 AM

బొప్పాయి పండు అంటే చిన్నా పెద్దా తేడా లేకుండా అందరికీ ఇష్టమే ఉంటుంది. ఈ పండులో పోషకాలు ఎక్కువగా ఉంటాయని వైద్యులు చెప్తున్నారు. అంతే కాకుండా బొప్పాయి పండు జ్యూస్‌ని 30 నుండి 50మిల్లీ లీటర్ల వరకూ రోజూ తీసుకుంటే చాలా లాభాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అవెంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..