26 April, 2026 | 4:50 PM

‘పెండింగ్ స్కాలర్‌షిప్‌లు విడుదల చేయాలి’

13-08-2024 01:19 AM

జగిత్యాల, ఆగస్టు 12 : గత మూడేళ్లుగా నిలిచిపోయిన తమ స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే విడుదల చేసి తమ చదువుల కు ఆటంకం కలుగకుండా చూడాలని కోరు తూ జగిత్యాలలో పలు డిగ్రీ కళాశాలల విద్యార్థులు రోడ్డెక్కారు. సోమవారం జగిత్యాల కొత్త బస్టాండ్ నుంచి తహసీల్ చౌరస్తా వరకు ర్యాలీగా వెళ్లి నిరసన తెలిపారు.