11 May, 2026 | 2:20 AM

ఎమ్మెల్యే పద్మావతిరెడ్డిని కలిసిన పెరిక కార్పొరేషన్ చైర్మన్ దొంగరి వెంకటేశ్వర్లు

11-05-2026 12:59 AM

కోదాడ  మే 10 : కోదాడ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే పద్మావతి రెడ్డిని నూతనంగా నియామకమైన పెరిక కార్పొరేషన్ చైర్మన్ దొంగరి వెంకటేశ్వర్లు ఆదివారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా చైర్మన్ దొంగరి వెంకటేశ్వర్లును ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి, పెరిక నాయకులు ఘనంగా సన్మానించారు.

కార్యక్రమంలో పెరిక హాస్టల్ అధ్యక్షుడు హసనాబాద్ రాజేష్, కార్యదర్శి సుందరి వెంకటేశ్వర్లు, పెరిక హాస్టల్ గౌరవ అధఅయక్షుడు పాయిలి కోటేశ్వరరావు, పాయిలి వెంకటేశ్వర్లు, అనురాధ, కందుల కోటేశ్వరరావు, తిపిరిశెట్టి రాజు, నిగిడాల సీతారామయ్య, బాదె రాము, గన్నా అశోక్, కీత వెంకటేశ్వర్లు, బివి, పెరిక సంఘం నాయకులు పాల్గొన్నారు.