13 July, 2026 | 9:38 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

చలో హైదరాబాద్ అనుమతివ్వాలి

26-03-2026 04:34 PM

నిర్మల్,(విజయక్రాంతి):  ఆశ వర్కర్ల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 28న చలో హైదరాబాద్ నిర్వహిస్తున్నట్టు జిల్లా గౌరవ అధ్యక్షులు సుజాత తెలిపారు. ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించి కనీస వేతనాలు పెంచాలని అసెంబ్లీ కి వెళ్లనున్నట్టు తెలిపారు. చలో అసెంబ్లీకి వెళ్తున్న ఆశా కార్యకర్తలకు వీధుల నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ వినతిపత్రం అందించినట్లు తెలిపారు. ఈ వినతి పత్రం జిల్లా వైద్యాధికారి డాక్టర్ రాజేందర్ కు అందజేసినట్టు ఆమె పేర్కొన్నారు