13 July, 2026 | 9:39 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

తంగళ్ళపల్లి మౌలిక వసతుల కొరతపై కలెక్టర్‌కు వినతి

12-01-2026 09:20 PM

తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంలో బస్టాండ్, ప్రజా మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టాలని గ్రామ, మండల కేంద్ర నివాసులు జిల్లా కలెక్టర్‌ను కోరారు. మండలంగా ఏర్పడి ఎన్నేళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు బస్టాండ్, మరుగుదొడ్ల అభివృద్ధి జరగలేదని తెలిపారు. సుమారు 10 వేల జనాభా ఉన్న ప్రాంతంలో ఈ సదుపాయాల లేమి వల్ల ప్రజలు, ముఖ్యంగా మహిళలు, మహిళా విద్యార్థినులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొని, ప్రత్యేక ప్రభుత్వ నిధులు మంజూరు చేసి వెంటనే పనులు ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు.