13 July, 2026 | 9:38 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

బంజారా సేవ నూతన కమిటీ ఏకగ్రీవం ఎన్నిక

12-01-2026 09:22 PM

మర్రిగూడ(నాంపల్లి),(విజయక్రాంతి): బంజారా సేనా నల్లగొండ జిల్లా నూతన అధ్యక్షులుగా మేగావత్ రామ్ కుమార్, నాంపల్లి మండల అధ్యక్షులుగా మేగావత్ రమేష్ నాయక్, ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.నాంపల్లి మండల కేంద్రంలో బంజారా సేవ రాష్ట్ర అధ్యక్షులు ప్రవీణ్ నాయక్, రాష్ట్ర ఉపాధ్యక్షులు మెగావత్ నంద నాయక్, మెగావత్ నీలా రవి నాయక్ ఆధ్వర్యంలో నూతనంగా కమిటీ ఏర్పాటు చేశారు.