15 June, 2026 | 3:00 PM

Breaking News

తెలంగాణపై కేంద్రం తీవ్రమైన వివక్ష.. కిషన్ రెడ్డిపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు   •   పెద్దపల్లిలో కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణ తరగతులు   •   తెలంగాణ ఏర్పాటును ఏనాడూ జనసేన వ్యతిరేకించలేదు   •   ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి   •   మొదటి రోజున నూతనంగా చేరిన విద్యార్థులకు ఘనస్వాగతం   •   ప్రభుత్వ విద్యపై భరోసా.. కొడుకును ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన మచ్చుపేట సర్పంచ్   •   కర్కోటక కాంగ్రెస్ ప్రభుత్వం.. బెల్లంపల్లిలో కవిత హల్‌చల్‌   •   తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సబ్ కమిటీ సమావేశం   •   కార్మికుల దీక్షలకు స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రత్యక్ష మద్దతు ఇవ్వాలి   •   యోగ దినచర్యలో భాగం కావాలి: జిల్లా ప్రోగ్రాం అధికారి   •  

ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి వినతిపత్రం

03-07-2024 12:38 AM

ఫీజు రీయింబర్స్ బకాయిలు విడుదల చేయాలని కోరిన ప్రైవేట్ కాలేజీల ప్రతినిధులు 

హైదరాబాద్, జూలై 2 (విజయక్రాంతి): ఫీజు రీయింబర్స్‌మెంట్ బకా యిలను వెంటనే విడుదల చేయాలని ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలల యాజమాన్యాలు  ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందించారు. తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు.. అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సూర్యనారాయణ రెడ్డి, రామకృష్ణ, కార్యనిర్వాహక అధ్యక్షుడు పరమేశ్వర్ తెలిపారు. గడిచిన మూడు సంవత్సరాలుగా.. ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయకపో వడంతో కళాశాలల నిర్వహణ భారం గా మారిందని వాపోయారు. సానుకూలంగా స్పందించిన జీవన్ రెడ్డి సీఎం, ఆర్థిక మంత్రి దృష్టికి సమస్యను తీసుకెళ్తానని హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు.