15 April, 2026 | 5:20 AM

చొప్పదండి ఎమ్మెల్యేకు వినతి పత్రం

18-02-2026 12:21 AM

చొప్పదండి ఫిబ్రవరి 17 (విజయక్రాంతి): చొప్పదండి శాసనసభ్యులు డాక్టర్ మేడిపల్లి సత్యం గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. చొప్పదండి మండలంలోని ప్రభు త్వ జూనియర్ కళాశాల బస్టాండ్  కు దూరంగా ఉండడం వలన విద్యార్థిని విద్యార్థుల సకాలంలో కళాశాలకు రాలేకపోతున్నారు. కావున కళాశాలను బస్టాండ్ సమీపంలో విద్యార్థుల సౌకర్యార్థం అనువైన ప్రదేశానికి మార్చవలసిందిగా చొప్పదండి శా సనసభ్యులు గారికి ప్రభుత్వ  జూనియర్ క ళాశాల ప్రిన్సిపాల్ మరియు అధ్యాపక బృం దం వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది.