బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో తహసీల్దార్ కు వినతిపత్రం
03-11-2025 05:38 PM
సుల్తానాబాద్ (విజయక్రాంతి): బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం అదనపు తహసీల్దార్ అన్నపురెడ్డి రాకేష్ కు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీసీ, ఎస్సీ ఎస్టీ జేఏసీ జిల్లా కో కన్వీనర్ ఆరేపల్లి జయకర్ బాబు, మాతంగి రేవంత్, పొన్నం చంద్రయ్య గౌడ్, న్యాతరి శ్రీనివాస్, క్యాదాసి రమేష్ తదితరులు పాల్గొన్నారు.




