25 February, 2026 | 7:25 PM

108 సేవలు పరిశీలించిన పిఓ

25-02-2026 05:39 PM

నిర్మల్,(విజయక్రాంతి): జీవీకే ఈఎంఆర్ఐ గ్రీన్ హెల్త్ సర్వీసెస్ 108 ప్రోగ్రామ్ మేనేజర్ జనార్ధన్, నిర్మల్ జిల్లా  ఈఎంఈ లింగా చారి 108, 102, 1962 అంబులెన్సులను తనిఖీ చేశారు జిల్లాలో అమలవుతున్న సేవా వివరాలను రికార్డులను పరిశీలించారు. అనంతరం ప్రజలకుప్రథమ చికిత్స ఎలా  అందించాలో వివరించడం జరిగింది. మారుమూల గ్రామాలకు కూడా, సాధ్యమైనంతవరకు ప్రజలకు తొందరగా వెళ్లాలని,108 ఇంకా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు