శ్రీ సీతారామచంద్ర స్వామి దర్శించుకున్న పొదేం వీరయ్య, బెల్లయ్య నాయక్
24-08-2024 05:12 PM
భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 24(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామిని శనివారం ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోదం వీరయ్య, ట్రై కార్ చైర్మన్ బెల్లయ్య నాయకులు ఆలయ అధికారులు వారిని ఆలయం మర్యాదలతో స్వాగతం పలికారు. దర్శనానంతరం ఆశీర్వచనం, ప్రసాదం అందజేశారు.






