16 April, 2026 | 12:07 PM

Breaking News

వీధి కుక్కల దాడి.. మృత్యువుతో పోరాడి— 15 రోజుల తర్వాత బాలుడు మృతి   •   కామ్రేడ్ పెద్దబ్బాయికు నివాళులర్పించిన పోతినేని సుదర్శన్   •   కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం: ఎనిమిది మంది భక్తులు మృతి   •   మాజీ సర్పంచ్ ను పరామర్శించిన మంత్రి పొంగులేటి   •   స్టేట్ 2వ ర్యాంక్ సాధించిన విద్యార్థినికి ఘన సత్కారం   •   ప్రముఖ గాయని ఆశా భోస్లే మృతి పట్ల లోక్‌సభ సంతాపం   •   డీలిమిటేషన్ పై దేశవ్యాప్తంగా ఉత్కంఠ   •   వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సర్పంచ్   •   అదృశ్యమైన వ్యక్తి దారుణ హత్య.. పొలాల్లో లభ్యమైన బూడిద, అస్తికలు   •   ఆక్రమణలు తొలగించి అభివృద్ధికి సహకరించండి.   •  

జిల్లాలో పోలీస్ శాఖ విస్తృత ప్రచారం

22-02-2026 06:49 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలోని ఆయా మండలాల్లో జిల్లా ఎస్పీ జానక షర్మిల ఆదేశాల మేరకు పోలీస్ శాఖ ప్రస్తుత అవగాహన కార్యక్రమాలను నిర్వహించింది. ఆదివారం ప్రజలకు రోడ్డు ప్రమాదాల నివారణ ఆర్థిక నేరాలు శాంతి పద్ధతుల పర్యవేక్షణ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. పోలీస్ శాఖ ప్రజల రక్షణ కోసం పనిచేస్తుందని పోలీసులు ప్రజలకు భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఆయా మండలాల ఎస్సైలు పోలీస్ సిబ్బంది ఉన్నారు