6 July, 2026 | 2:02 PM

Breaking News

ఇందిరాపార్క్ బయలుదేరిన సిపిఐఎంఎల్ మాస్ లైన్ నాయకులు   •   తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే పోచారం కుటుంబసభ్యులు   •   కోయగూడెం ఆశ్రమపాఠశాల విద్యార్థులకు యోగ మ్యాట్లు, టీ-షర్ట్‌ల పంపిణీ   •   నంబర్ ప్లేట్ లేని వాహనాలు నడిపితే కేసులు నమోదు   •   సీఎంఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే   •   సీనియర్ పాత్రికేయుడు అడపా లచ్చయ్య దొరకు మాతృవియోగం   •   ప్రజావాణి కార్యక్రమానికి సమయపాలన పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాలి   •   బీర్కూర్ జ్యోతిబాపూలే గురుకులంలో ఫుడ్ పాయిజన్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత   •   నేరేడుచర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన ప్రిన్సిపల్ గా నీరజ   •   స్పందించారు.. రోడ్డుపై ఉన్న మట్టిని తొలగించారు   •  

అరెకపూడి గాంధీ ఇంటి వద్ద మోహరించిన పోలీసులు

15-09-2024 11:34 AM

హైదరాబాద్: ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. 200 మంది సిబ్బందితో ఇంటి చుట్టూ పోలీసులు పహార కాస్తున్నారు. గాంధీ ఇంటికి బీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా వచ్చే అవకాశముండడంతో పోలీసులు మోహరించారు. పోలీసులు మోహరింపుతో ఇబ్బందులు ఎదుర్కుంటున్నట్లు స్థానికులు తెలిపారు. అటు శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ, ఆయన కుమారుడు, సోదరుడు, ఇద్దరు కార్పొరేటర్లు వెంకటేష్ గౌడ్, శ్రీకాంత్‌లపై పోలీసులు కేసు నమోదు చేశారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. పోలీసులు వారిపై 109(1), 189, 191(2), 191(3), 132, 329, 333, 324(4), 324(5), 351(2) సెక్షన్‌ల కింద అభియోగాలు మోపారు.