11 May, 2026 | 6:40 PM

సమస్యలుంటే నిర్భయంగా చెప్పండి

11-05-2026 05:27 PM

నిర్మల్,(విజయక్రాంతి): జిల్లాలోని ప్రజలకు ఎలాంటి సమస్యలను పోలీసులను ఆశ్రయించవచ్చని జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలో పోలీసుల ప్రజావాణి నిర్వహించి ప్రజల నుండి వచ్చిన అర్జీలను స్వీకరించారు. వాటిని  పరిష్కారం మార్గం చూపుతామన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా పోలీసులు ఉన్నారు