calender_icon.png 13 November, 2025 | 4:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్రమంగా మట్టి టిప్పర్లను పట్టుకున్న పోలీసులు

13-11-2025 02:39:31 PM

తూప్రాన్, (విజయక్రాంతి): మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ కేంద్రం లోని టాటా కాఫీ సమీపంలోని కొండల నుండి రాత్రుల్లో అక్రమంగా మట్టిని తరలిస్తున్నరాన్న సమాచారం మేరకు తూప్రాన్ పోలీసులు(Police seize illegal mud tippers) తరలిస్తున్న టిప్పర్లను పట్టుకుని స్వాధీనపరుచుకుని కేసు దర్యాప్తు చేశారు. ఇకమీదట ఎవరైనా సరే ఆక్రమంగా మట్టిని తరలిస్తే ఉపేక్షించేది లేని కేసులు నమోదు చేస్తామని ఎస్ఐ. శివానందం తెలిపారు.