2 August, 2026 | 1:19 AM

రాజకీయ ఖైదీలను విడుదల చేయాలి

02-08-2026 12:00 AM

ప్రొఫెసర్ హరగోపాల్  డిమాండ్ 

ముషీరాబాద్, ఆగస్టు 1 (విజయక్రాంతి): మావోయిస్టులనే ఆరోపణలతో జైళ్లలో మగ్గుతున్న వారిని వెంటనే విడుదల చేయాలని రాజకీయ ఖైదీల విడుదల ఐక్యవేదిక తెలంగాణ కన్వీనర్ ప్రొఫెసర్ హరగోపాల్  డిమాండ్ చేశారు. అదే విధంగా ప్రజా సం ఘాల నేతలపై పెట్టిన అక్రమ ఉపా కేసులను ఎత్తేయాలని కోరారు. సమావేశంలో ప్రొఫెసర్లు గడ్డం లక్ష్మణ్, అన్వర్ ఖాన్  పాల్గొన్నారు.