26 March, 2026 | 12:22 PM

Breaking News

బీఆర్ఎస్ హయాంలో సీఎం రిలీఫ్ ఫండ్ దుర్వినియోగం.. ఎవరు కాజేశారో తెలుసు!   •   మార్కాపురం బస్సు అగ్నిప్రమాదం — 13 మంది సజీవ దహనం, హెల్ప్‌లైన్ నంబర్లు ఇవే!   •   మార్కాపురం బస్సు దుర్ఘటనపై మోదీ సంతాపం — 14 మంది మృతికి రూ.2 లక్షల పరిహారం!   •   దావోస్ పెట్టుబడులపై అసెంబ్లీలో మంత్రి శ్రీధర్ బాబు సమాధానం   •   మార్కాపురం బస్సు ప్రమాదంపై స్పందించిన కేంద్రమంత్రులు   •   మార్కాపురం బస్సు ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి   •   కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాను కలిసిన జాతీయ ఆర్ఎంపీ, పీఎంపీ జేఏసీ నాయకులు   •   డ్రైవర్ నిర్లక్ష్యంతో నరకం — మార్కాపురంలో 13 మంది సజీవ దహనం, డ్రైవర్ పరారు!   •   పట్నంలో ‘పాత రాతియుగం పనిముట్లు’   •   శ్రీరామనవమి నాడు కవిత కొత్త పార్టీ   •  

కంటోన్మెంట్‌లో 232 పోలింగ్ కేంద్రాలు

05-05-2024 12:43 AM

మేడ్చల్, మే 4 (విజయక్రాంతి) : కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గంలో 232 పోలింగ్ కేంద్రాలను ఏర్పా టు చేయనున్నట్లు మేడ్చల్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌత మ్ తెలిపారు. శనివారం నియోజకవర్గానికి చెందిన రాజకీయ పార్టీల ప్రతి నిధుల సమక్షంలో సాధారణ ఎన్నికల పరిశీలకులు ప్రియాంక శుక్ల, కంటోన్మెంట్ జాయింట్ సీఈవో ఆకాశ్ కుమార్‌శర్మ, అదనపు కలెక్టర్ విజయేందర్‌రెడ్డి సమక్షంలో బ్యాలెట్ యూనిట్, కంట్రో ల్ యూనిట్, వీవీ ప్యాట్స్‌ల రెండోదశ ర్యాండమైజేషన్ ప్రక్రియను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారి గౌతమ్ మాట్లాడుతూ 232 పోలింగ్ కేంద్రాలకు 580 బ్యాలెట్ యూనిట్లు, 290 కంట్రోల్ యూనిట్లు, 324 వీవీ ప్యాట్స్‌ను కేటాయించారు.