calender_icon.png 18 September, 2025 | 1:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గాంధీజీ లక్ష విగ్రహాల ప్రదర్శన పోస్టర్ ఆవిష్కరణ

17-09-2025 11:19:26 PM

కామారెడ్డి,(విజయక్రాంతి): గాంధీజీ లక్ష విగ్రహాల ప్రదర్శన కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి జిల్లాల కన్వీనర్ ప్రతిభ రమేష్ తెలిపారు. బుధవారం కామారెడ్డికి వచ్చిన తెలంగాణ వ్యవసాయ అభివృద్ధి కమిషన్ చైర్మన్ ఎం కోదండ రెడ్డి చేతుల మీదుగా పోస్టర్ను ఆవిష్కరించారు.