25-04-2025 12:00:00 AM
అఖిల భారత సర్వీసుల్లో నియామకాల కోసం యూపీఎస్సీ నిర్వహించిన సివిల్స్-2024 తుది ఫలితాల్లో మహిళామణులు విజయఢంకా మోగించడం అభినందనీయం. ప్రథమ, ద్వితీయసహా టాప్ అయిదు ర్యాంకుల్లో ముగ్గురు, టాప్ 25 ర్యాంకుల్లో 11 మంది అమ్మాయిలు ఉండడం నిజంగా ఎంతో ఆనందించదగ్గ విషయం.
నిహిర, గచ్చిబౌలి