17 April, 2026 | 10:59 AM

వికారాబాద్‌లో ‘ప్రారంభ్

03-06-2025 12:05 AM

విద్యార్థులకు నీట్ కోర్సుపై అవగాహన

హైదరాబాద్, జూన్ 2 (విజయక్రాంతి): వికారాబాద్‌లో సోమవారం 50 మందికి పైగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో కలిసి ప్రారంభ్ కార్యక్రమం విజ యవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్ర మంలో షేక్‌పేట్ బ్రాంచ్ శ్రీధర్‌సెంట ర్, త్రిప్తి మేడమ్ బృందం ఆధ్వర్యంలో నిర్వ హించారు.

ఆ తర్వాత విద్యార్థులను సందే హాలను నివృత్తి చేశారు. తర్వాత నీట్ కోర్సు పై - శ్రీధర్ సర్, మహమ్మద్ రఫీ, పరమేష్ వివరణాత్మక అవగాహన కల్పించారు. వి ద్యార్థుల తల్లిదండ్రులకు అవసరమైన అన్ని సమాచారాన్ని అందించారు. కాగా స్థానిక కళాశాలల నుంచి స్టేట్ బోర్డ్ 7 టాపర్లకు సర్టిఫికెట్లు, మెమెంటోలతో సత్కరించారు.