వర్షం కోసం పూజలు
20-07-2026 12:55 AM
భైంసా జులై 19 ( విజయక్రాంతి) కుంటాల మండలంలోని ఓ ల గ్రామంలో ఆది వారం వర్షాల కోసం గ్రామస్తులు రైతులు పూజలు నిర్వహించారు. గ్రామంలో బిందెలతో నీళ్లు మోస్తూ ఆలయాల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కట్టారని విడిసి అధ్యక్షులు నర్సింహులు గ్రామ రైతులు పాల్గొన్నారు.






