calender_icon.png 16 July, 2025 | 6:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వరుణ దేవా కరుణించు!

15-07-2025 10:21:45 PM

గణపురంలో కప్పతల్లి ఆటలు

జయశంకర్ భూపాలపల్లి,(విజయ క్రాంతి): వరుణ దేవా కరుణించు అంటూ.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణప సముద్రం సరస్సు ఆయకట్టుదారులు గణపురం మండల కేంద్రంలో కప్పతల్లి ఆటలు ఆడారు. అలాగే వర్షాలు సమృద్ధిగా కురిపించాలని మండల కేంద్రంలోని శ్రీ పట్టాభి సీతారామచంద్రస్వామి దేవాలయం నుండి సీతా లక్ష్మణ సమేత పట్టాభిరాముడి ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం గ్రామదేవతల కు పూజలు నిర్వహించి పురవీధుల గుండా కప్పతల్లి ఆటలు నిర్వహించి, ప్రతి ఇంటికి వెళ్లి జల బిందెలతో అభిషేకాలు నిర్వహించారు.