28 June, 2026 | 12:08 PM

Breaking News

రేవంత్ రెడ్డి నల్లగొండ సభ వేళ బీఆర్ఎస్ నాయకుల అరెస్ట్   •   ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలి   •   రాష్ట్రవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం   •   పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి   •   పి.వి. నరసింహారావుకి నివాళులర్పించిన కిషన్ రెడ్డి, బండారు దత్తాత్రేయ   •   ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియను సక్రమంగా నిర్వహించాలి   •   ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా కొత్తగూడెం   •   కారు, లారీ ఢీకొని యువకుడు మృతి   •   విద్యుదుఘతంతో వాటర్ పిల్టర్ టెక్నిషియాన్ మృతి   •   ఆర్‌ఎస్‌పీ భద్రత తగ్గింపు కక్ష సాధింపు చర్యే   •  

నిషేధిత గుట్కా పట్టివేత

17-10-2024 09:24 PM

పినపాక: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గ పరిధిలోని ఆళ్లపల్లి మండల కేంద్రంలో గురువారం సుమారు రూ 12వేల విలువ గల నిషేధిత గుట్కా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనపరుచుకున్నారు. స్థానిక పోలీస్ స్టేషన్ సమీపంలో ఎస్సై రతీష్ తన సిబ్బందితో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ వ్యక్తిని తనిఖీ చేయగా అతని వద్ద నిషేధిత గుట్కా లభ్యమైంది. ఈ తనిఖీలలో ఏఎస్ఐ వెంకటరెడ్డి, సిబ్బంది శ్రీనివాసరావు, ఉపేందర్, తదితరులు పాల్గొన్నారు