28 July, 2026 | 1:52 PM

Breaking News

రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసిన కేటీఆర్   •   మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ వేముల వీరేశం   •   తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ అధికారంలోకి వస్తుంది   •   విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలి   •   నూతనంగా నిర్మించిన ఆసుపత్రిలో ప్రత్యేక వైద్య నిపుణులను కేటాయించండి   •   విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జి.. సెట్ విచారణకు సుప్రీం ఆదేశం   •   లోక్‌సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా   •   పావలా శ్యామల అంత్యక్రియల బాధ్యత తీసుకున్న 'మా' అసోసియేషన్   •   భాగ్యనగర్ తండా సబ్‌స్టేషన్ సమస్య పరిష్కరించాలి   •   విజయ క్రాంతి ఎఫెక్ట్... రైతు వేదిక పరిశుభ్రం   •  

రాజేంద్రనగర్ ఆర్డీఓకు ప్రమోషన్

05-06-2026 12:01 AM

అడిషనల్ కలెక్టర్‌గా పెద్దపల్లి జిల్లాకు బదిలీ

రాజేంద్రనగర్, జూన్ 4 (విజయ క్రాంతి) : రాజేంద్రనగర్ రెవెన్యూ డివిజన్ అధికారి (ఆర్డిఓ) వెంకట్ రెడ్డికి పదోన్నతి  లభించింది . డిప్యూటీ కలెక్టర్ హోదాలో రాజేంద్రనగర్ ఆర్డిఓ గా పనిచేస్తున్న వెంకటరెడ్డి కి ప్రభుత్వం పదోన్నతి కల్పిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది పెద్దపల్లి జిల్లా అడిషనల్ కలెక్టర్  (రెవిన్యూ) గా నియమిస్తూ రాజేంద్ర నగర్ నుండిబదిలీ చేసింది . స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు అదనపు  కలెక్టర్ గా వెంకటరెడ్డి పదోన్నతి లభించడంపై హర్షం వ్యక్తం చేశారు