calender_icon.png 5 August, 2025 | 4:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ పథకాలపై ప్రచారం

30-11-2024 08:20:26 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలోని వివిధ మండలాల్లో ప్రభుత్వ పాలనపై జిల్లా సాంస్కృతిక సారధి కళాకారుల బృందం శనివారం విస్తృత ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వ ప్రజాపాలనపై ప్రజల కోసం ప్రభుత్వం అమలు చేసిన ఆరోగ్యాల పథకాలు తదితర వాటిపై ప్రజలకు పాటలు నిత్యం రూపంలో కళాకారులు వివరించారు. ఈ కార్యక్రమంలో కళాకారులు సుదర్శన్ రఘునాథ్, మిమిక్రీ సుధాకర్, నాగరాజు, తోట లక్ష్మణ్, మాధవి తదితరులు ఉన్నారు.