03-12-2025 07:39:22 PM
కొత్తపల్లి (విజయక్రాంతి): హిందూ దేవాలయాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బిజెపి నగర పశ్చిమ జోన్ కన్వీనర్ జాడి బాల్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం వివేకానంద జంక్షన్ రోడ్డుపై నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు నరహరి లక్ష్మారెడ్డి, ఎన్నం ప్రకాష్, వాసు, రాగి సత్యనారాయణ, రెంటాల కేశవరెడ్డి, ఈరెడ్డి తిరుమల్ రెడ్డి, రవికుమార్, పర్వతం మల్లేశం, కొంగల రాజిరెడ్డి, సోమశేఖర్, దయ్యాల మల్లేశం, రామచంద్రారెడ్డి, వెంకటేశం, తదితరులు పాల్గొన్నారు.