calender_icon.png 31 July, 2025 | 6:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి

30-07-2025 11:16:28 PM

అయిజ: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని గద్వాల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సిద్ధప్ప(Medical and Health Officer Dr. Siddappa) అన్నారు. బుధవారం అయిజ ప్రాథమిక ఆరోగ్యకరమైన సందర్శించారు. ఆరోగ్య కేంద్రంలోని డెలివరీ రూమును, ల్యాబ్ ను, ఫార్మసీ రూమ్ను డెలివరీకి వచ్చిన ఏఎంసీలను పరిశీలించారు. ఆరోగ్య కేంద్రం నందు సాధారణ కాన్పులను పెంచాలని సూచించారు. కుక్కకాటుకు పాముకాటుకు మందులను సక్రమంగా ఉంచుకోవాలని వైద్యాధికారికి ఆదేశించారు. అవుట్ పేషెంట్ సంఖ్యను పెంచాలని సూచించారు.