17 April, 2026 | 2:44 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

ఆర్థిక సహాయం అందజేత..

07-06-2025 06:35 PM

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు నారబోయిన రవి ముదిరాజ్..

మునుగోడు (విజయక్రాంతి): మండలంలోని చీకటి మామిడి గ్రామానికి చెందిన సత్తు రాములు ముదిరాజ్(55) శుక్రవారం ఆకస్మికంగా ఆనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు నారబోయిన రవి ముదిరాజ్(Congress Party State Leaders Naraboina Ravi Mudhiraj) వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేసి తన వంతుగా 20,000 రూపాయల ఆర్థిక సహాయం పంపించగా ముదిరాజ్ సంగం మునుగోడు నియోజకవర్గ అధ్యక్షుడు జెట్టి గణేష్, సంఘం మండల అధ్యక్షులు సుర శంకర్ ముదిరాజ్ వారి కుటుంబ సభ్యులకు అందజేశారు.

ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం మండల ప్రధాన కార్యదర్శి పండుగ అశోక్ ముదిరాజ్, చీకటి మామిడి గ్రామ ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు భయ్యా శంకర్, సుర ఆంజనేయులు, సత్తు చంద్రయ్య, సత్తు అంజయ్య, ఏరుకొండ అంజయ్య, వనం సత్తయ్య, వనం ఎంకన్న, మేకల రాజు, పులకరం ఆంజనేయులు, పులకర నరసింహ సత్తు లింగస్వామి, పులకర శ్రీరాములు ఉన్నారు.