పేద కుటుంబానికి రూ.15 వేలు అందజేత
04-08-2025 04:43 PM
మహబూబాబాద్,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పట్టణ పరిధిలోని అమీనాపురంలో ఇటీవల మరణించిన బొల్లెద్దు ఇసాక్ కుటుంబ సభ్యులకు మాల సహకార సంఘం నుంచి 15 వేల రూపాయలను అందజేశారు.






