13 July, 2026 | 9:36 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

సుల్తానాబాద్ 15వ వార్డులో ప్రజా పాలన

31-03-2026 07:02 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ పట్టణంలో ప్రజాపాలన ... ప్రగతి ప్రణాళిక  (99) రోజుల యాక్షన్ ప్లాన్లో భాగంగా మంగళవారం  15వ వార్డులో మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ, ఆ కాలనీ వార్డు కౌన్సిలర్ గాదాసు మంజుల  రవీందర్ లు  ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులు మురికి కాల్వల ను శుభ్రం చేయడంతో పాటు పలు కార్యక్రమాలు నిర్వహించారు,  ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రమేష్ , వైస్ చైర్మన్ అంతటి పుష్పలత ,  పాలకవర్గ సభ్యులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.