12 July, 2026 | 4:46 AM

ఈ వారం క్యూ4 ఫలితాలు వెల్లడించే ప్రధాన కంపెనీలివే..

06-05-2024 12:00 AM

మార్చితో ముగిసిన 2023 ఆర్థిక సంవత్సరం నాల్గవ త్రైమాసికానికి  ఈ వారంలో 260కి పైగా కంపెనీలు ఫలితాల్ని వెల్లడించనున్నాయి. అందులో పలు బ్లూచి ప్ కంపెనీలూ ఉన్నాయి. డాక్టర్ రెడ్డీస్ లాబొరెటరీస్, లార్సన్ అండ్ టూబ్రో, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐషర్ మోటా ర్స్, టాటా మోటార్స్ తదితర కంపెనీలు ఆర్థిక ఫలితాల్ని వెల్లడించనున్నాయి.

మే 6

గోద్రేజ్ కన్జూమర్, లుపిన్, ఇండియన్ బ్యాంక్, మారికో, డీసీఎం శ్రీరామ్, హ్యాపియస్ట్ మైండ్స్, రూట్ మొబైల్స్

మే 7

పిడిలైట్ ఇండస్ట్రీస్, డాక్టర్ రెడ్డీస్ లాబొరెటరీస్, జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ, ఎస్‌ఆర్‌ఎఫ్, యునైటెడ్ బ్రూవరీస్, వోల్టాస్, ఐఆర్‌బీ ఇన్‌ఫ్రా, మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్

మే 8

లార్సన్ అండ్ టుబ్రో, టాటా పవర్, కెనరా బ్యాంక్, టీవీఎస్ మోటార్, హీరో మోటోకార్ప్, భారత్ ఫోర్జ్, బీఎస్‌ఈ లిమిటెడ్, పిరమల్ ఎంటర్‌ప్రైజెస్, కిర్లోస్కర్ ఆయిల్ ఇంజిన్స్, గోద్రేజ్ ఆగ్రోవెట్, విజయ డయోగ్నస్టిక్, గ్రీవ్స్ కాటన్

మే 9

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఏషియన్ పెయింట్స్, భారత్ పెట్రోలియం, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, హిందుస్థాన్ పెట్రోలియం, అబాట్ ఇండియా, ఎస్కార్ట్స్ కుబొటా, రిలాక్సో ఫుట్‌వేర్, అలెంబిక్ కెమికల్స్, మహానగర్ గ్యాస్, టీవీఎస్ ఎలక్ట్రానిక్స్

మే 10

టాటా మోటార్స్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఏబీబీ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సిప్లా, పాలీక్యాబ్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, థర్మాక్స్, కళ్యాన్ జ్యువెల్లర్స్, ఆర్తి ఇండస్ట్రీస్, చోళమండలం ఫైనాన్షియల్, న్యూలాండ్ ల్యాబ్స్, వెంకీస్, ఎన్‌సీఎల్ ఇండస్ట్రీస్