విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన సేవలు
25-11-2025 12:00 AM
నిర్మల్ రూరల్ ; విద్యుత్ వినియోగదారులకు మెరుగైన విద్యుత్ సేవలను అందించేందుకు కృషి చేస్తానని ఎంపీడీసీఎల్ నిర్మల్ టౌన్ ఆపరేషన్ ఏ డి ఈ శ్రీనివాసరావు అన్నారు. సోమవారం నిర్మల్ బాధ్యతలను స్వీకరించి మాట్లాడారు. పట్టణ పరిధిలోని విద్యు త్ వినియోగదారులకు నాణ్యమైన విద్య సేవలు ఆన్లైన్ పౌర సేవలు అం దించేందుకు కృషి చేస్తామన్నారు.
కమర్షియల్ ఏఈగా తన సేవలను గుర్తించి తనకు ఏడిఈగా బాధితులను అప్పగించిన ఉన్నత అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనను ఈ సందర్భంగా ఆయనను ఏడిఈ కార్యాలయ ఉద్యోగులు సిబ్బంది సన్మానం చేసి పూల బొకేలు అందించారు ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది ఉన్నారు






