calender_icon.png 12 December, 2025 | 12:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సైదాపూర్ లో రాధిక రామ గౌడ్ ఘన విజయం

12-12-2025 09:34:23 AM

కొండాపూర్ : మొదటి విడత స్థానిక సంస్థల ఎన్నికల్లో కొండాపూర్ మండలం సైదాపూర్ గ్రామానికి చెందిన చింతకుంట రాధిక రామ గౌడ్ అత్యధిక భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. ఈ సందర్భంగా రాధిక రామ గౌడ్ మాట్లాడుతూ సైదాపూర్ గ్రామ ప్రజలు ఈ అవకాశాన్ని కల్పించినందుకు ఎంతో రుణపడి ఉంటానాని గ్రామ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు కొనసాగుతానాని ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండి ప్రజా సమస్యలను తెలుసుకుంటూ పరిష్కారిస్తారని హామీ ఇచ్చారు.