ది రెడ్ బ్యాగ్‌లో రాధ్య
డిఫరెంట్ కాన్సెప్ట్, కం టెంట్‌తో కొత్త నిర్మాత హరికృష్ణ సోమిశెట్టి, మెమరీ మేకర్స్ బ్యానర్‌పై ‘ది రెడ్ బ్యాగ్’ అనే సినిమాను నిర్మిస్తున్నా రు. బ్యాగ్ చుట్టూ తిరిగే ఈ చిత్రానికి రవికుమార్ సీరపు కథ, కథనం, దర్శకత్వ బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నారు. ఇందు లో కబీర్ సింగ్, ప్రసాద్ బెహ రా, రాధ్య, మోనిక, స్నేహా సింగ్, ఆకాంక్ష, ఈషాన్ శంకర్, అవినాష్ బదల్, భార్గవి ముఖ్య పా త్రల్ని పోషించారు.
ఇప్పటి వర కు రిలీజ్ అయిన పోస్టర్లు సినిమాపై అంచనాల్ని పెంచేశాయి. తాజాగా హీరోయిన్ రాధ్య పా త్ర పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఇందులో రాధ్య.. గన్ పట్టుకొని, పవర్‌ఫుల్ లుక్‌లో ఆకట్టుకుంటోంది. త్వర లోనే ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకు సంగీతం: శేఖర్ మోపురి; కెమెరామెన్: ప్రియేష్ గురుసామి; ఎడిటర్: శివ శర్వాని.






