16-04-2025 01:58:59 AM
చల్లబడిన వాతావరణం
హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రి ల్ 15 (విజయక్రాంతి): హైదరాబా ద్ నగరంలో మంగళవారం మ ధ్నాహ్నం పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఖైరతాబాద్, హిమాయత్‌నగర్, బేగంబజార్, ఎస్‌ఆర్‌నగర్, మధురానగర్, కోఠి, తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. పంజాగుట్ట, బషీర్‌బాగ్, అబిడ్స్, నారాయణగూడ, చంపాపేట సరూర్‌నగర్, మలక్‌పేటలో ఈదురుగాలులతో వర్షం కురిసిం ది.
సికింద్రాబాద్, బోయిన్‌పల్లి, అ ల్వాల్, ప్యారడైజ్, బేగంపేట, చిలుకలగూడలో మోస్తారు వర్షం కురి సింది. కాగా రాష్ట్రంలో బుధవారం నుంచి 3 రోజులపాటు పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసి అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.