17 April, 2026 | 2:45 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

యాదాద్రి భువనగిరి జిల్లాలో వర్షం

27-04-2025 11:10 AM

యాదాద్రి: తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలుక కురుస్తున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి, వలిగొండ, మోటకొండూర్, ఆలేరు, యాదగిరిగుట్ట, బొమ్మలరామారం, తుర్కపల్లి, తదితర మండలాల్లో ఆదివారం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుంది. దీంతో పంటలు తీవ్రంగా దెబ్బతింటున్నాయని రైతులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ కోసిన పంట కల్లాల్లో ఉండడంతో ధాన్యం తడుస్తుందన్నారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ప్రభుత్వం తడిసిన దానిని సైతం కొనుగోలు చేయాలని రైతులు విజ్ఞప్తి చేశారు. జిల్లాలో ఉదయం నుంచి వాతావరణం చల్లగా ఉంది.