calender_icon.png 22 June, 2025 | 4:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్రంలో నేడు వర్షాలు

22-06-2025 12:13:11 AM

  1. పలు జిల్లాల్లో ఈదురుగాలులు 
  2. వాతావరణ కేంద్ర అంచనా

హైదరాబాద్, జూన్ 20 (విజయక్రాంతి): రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆదివారం ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అంచనా వేసింది.  కొన్ని జిల్లాలో మాత్రం 30 కి.మీ.ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచేందుకు అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.