28 June, 2026 | 3:07 PM

Breaking News

రేవంత్ రెడ్డి చేస్తున్న దుర్మార్గాలు ఆయనకు కనపడట్లేదు   •   ఇరాన్ స్థావరాలపై అమెరికా సైన్యం రెండో రోజూ దాడులు   •   135వ మన్ కీ బాత్.. యువతలోని సృజనాత్మకతకు పెద్దపీట: ప్రధాని మోదీ   •   రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •  

భక్తిశ్రద్ధలతో రంజాన్‌ను జరుపుకోవాలి

14-03-2026 12:15 AM

అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్

ముషీరాబాద్, మార్చి 13(విజయక్రాంతి): రంజాన్ పండుగను ముస్లిం సోద రులు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అన్నారు. పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా శుక్రవారం అంబర్పేట్ నియోజకవర్గ పరిధిలోని గోల్నాక్ డివిజన్ ఆంజు మన్ మజీద్‌లో నిర్వహించిన రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమానికి హాజరయ్యా రు.

ఈ సందర్భంగా స్థానిక ప్రజలను కలుసుకొని వారికి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసి రంజాన్ తోఫా ప్యాకెట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నేతలు, ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు.