26-06-2025 10:38:13 PM
కోదాడ: సూర్యాపేట జిల్లా(Suryapet District) కోదాడలో మున్సిపాలిటీ అసిస్టెంట్ కమిషనర్ గా ఉన్న రమాదేవి మున్సిపాలిటీ కమిషనర్ గా పదోన్నతి పొందారు. గురువారం వేద పండితుడి మంత్రోచ్ఛారణ మధ్య కోదాడ మున్సిపాలిటీ కమిషనర్ గా ఆమె బాధ్యతలు చేపట్టారు. కాగా ఆమెకు పలువురు అభినందనలు తెలిపారు.