calender_icon.png 27 June, 2025 | 2:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాత శిశు వైద్య సేవలు వినియోగించుకోండి

26-06-2025 10:41:03 PM

డిసిహెచ్ఎస్ జిల్లా మెడికల్ సూపరిండెంట్ శ్రీధర్..

రక్త కణాలు తక్కువగా ఉన్న గర్భిణీకి ఆపరేషన్ విజయవంతం చేసిన వైద్యులు...

మంథని (విజయక్రాంతి): మంథనిలోని మాత శిశు ఆరోగ్య కేంద్రంలో అడ్మిట్ కాగా ఆపరేషన్ ముందుగా కొన్ని రక్త పరీక్షలు నిర్వహించగా రక్త కణాలు కౌంట్ అనేది తక్కువగా ఉండడంతో గైనకాలజిస్ట్ డాక్టర్ సోనీ పెద్దపెల్లి జిల్లా ఆసుపత్రికి రిఫార్ చేశారు. పెద్దపెల్లి మాత శిశు వైద్యులు గురువారం ఉదయం ఆపరేషన్ చేయగా ఆమెకు పండంటి ఆడ శిశువు జన్మించిందని ప్రస్తుతం తల్లి, బిడ్డ క్షేమంగానే ఉన్నారని గైనకాలజిస్ట్ డాక్టర్ అనసూయ అనస్థీషియా డాక్టర్ రామం తెలిపారు. ఈ ఆపరేషన్ కు కృషి చేసిన డిసిహెచ్ఎస్ జిల్లా మెడికల్ సూపరిండెంట్ శ్రీధర్(DCHS District Medical Superintendent Sridhar)  అభినందించారు.