30 August, 2026 | 10:11 PM

Breaking News

ఇందిరమ్మ గృహ లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేత   •   సత్యనారాయణ గౌడ్‌ను పరామర్శించిన మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు   •   జెండాపై కవిరాజు పుస్తకావిష్కరణ   •   గరిడేపల్లి బస్టాండ్ లో మహిళలకు కనీస వసతులను ఏర్పాటు చేయాలి   •   ఎన్నికలు ఎప్పుడు వచ్చిన టిఆర్ఎస్ గెలుపుకాయం   •   కొండ పోచమ్మ ఆలయంకు సీసీ కెమెరా వితరణ   •   గిరిజన విద్యార్థి సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా జాదవ్ ప్రవీణ్ నాయక్   •   ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే విజయరమణ రావు   •   పాదయాత్రికుల దాహం తీర్చిన పిఎఆర్ టీమ్   •   కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన వైఫల్యమే లక్ష్యంగా బీఆర్ఎస్ పోరుబాట   •  

సివిల్స్ బాధితులకు.. రావూస్ 1.5 కోట్ల నష్ట పరిహారం

03-08-2024 04:54 PM

ఢిల్లీ: దేశ రాజధానిలో వర్షపు నీరు ముంచెత్తిన దుర్ఘటనలో సివిల్స్ విద్యార్థుల కుటుంబాలకు 50  లక్షల చొప్పున నష్ట పరిహారం అందజేస్తామని రావూస్ కోచింగ్ సెంటర్ ప్రకటించింది. ఈ  పరిహారం చాలా తక్కువ అని సివిల్ అభ్యర్థలు అభ్యంతరం వ్యక్తం చేశారు. భారీ వర్షాలు కురవడంతో రావూస్ కోచింగ్ సెంటర్ బేస్మెంట్ జలమయం కావడంతో ముగ్గురు అభ్యర్థులు మరణించిన విషయం తెలిసిందే.