30 August, 2026 | 11:23 PM

Breaking News

ఇందిరమ్మ గృహ లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేత   •   సత్యనారాయణ గౌడ్‌ను పరామర్శించిన మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు   •   జెండాపై కవిరాజు పుస్తకావిష్కరణ   •   గరిడేపల్లి బస్టాండ్ లో మహిళలకు కనీస వసతులను ఏర్పాటు చేయాలి   •   ఎన్నికలు ఎప్పుడు వచ్చిన టిఆర్ఎస్ గెలుపుకాయం   •   కొండ పోచమ్మ ఆలయంకు సీసీ కెమెరా వితరణ   •   గిరిజన విద్యార్థి సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా జాదవ్ ప్రవీణ్ నాయక్   •   ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే విజయరమణ రావు   •   పాదయాత్రికుల దాహం తీర్చిన పిఎఆర్ టీమ్   •   కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన వైఫల్యమే లక్ష్యంగా బీఆర్ఎస్ పోరుబాట   •  

3 నెలల్లో ఎల్ఆర్ఎస్ ప్రక్రియ పూర్తి చేయాలి: మంత్రి పొంగులేటి

03-08-2024 05:09 PM

హైదరాబాద్: లే అవుట్ రెగ్యులరైజేషన్ పై కలెక్టర్లతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 3 నెలల్లో ఎల్ఆర్ఎస్ ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. నిబంధనల ప్రకారమే భూముల క్రమబద్దీకరణ చేస్తామని మంత్రి తెలిపారు. సర్కార్ భూములను పరిరక్షించాలని పొంగులేటి సూచించారు. పెండింగ్ ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు 25.70 లక్షలు ఉన్నాయన్నారు. దరఖాస్తుల పరిష్కారం కోసం నాలుగేళ్లుగా వేచిచూస్తున్నారని మంత్రి వెల్లడించారు.