30 August, 2026 | 8:59 PM

Breaking News

ఇందిరమ్మ గృహ లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేత   •   సత్యనారాయణ గౌడ్‌ను పరామర్శించిన మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు   •   జెండాపై కవిరాజు పుస్తకావిష్కరణ   •   గరిడేపల్లి బస్టాండ్ లో మహిళలకు కనీస వసతులను ఏర్పాటు చేయాలి   •   ఎన్నికలు ఎప్పుడు వచ్చిన టిఆర్ఎస్ గెలుపుకాయం   •   కొండ పోచమ్మ ఆలయంకు సీసీ కెమెరా వితరణ   •   గిరిజన విద్యార్థి సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా జాదవ్ ప్రవీణ్ నాయక్   •   ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే విజయరమణ రావు   •   పాదయాత్రికుల దాహం తీర్చిన పిఎఆర్ టీమ్   •   కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన వైఫల్యమే లక్ష్యంగా బీఆర్ఎస్ పోరుబాట   •  

వయనాడ్ విలయ బాధితుల.. ఆచూకీకి డిజిటల్ చేయూత

03-08-2024 04:28 PM

కేరళలోని వయనాడ్  విలయానికి కకావికలమై ఆచూకీ గల్లంతైనవారిని  గుర్తించడానికి సాంకేతికతను పూర్తిస్థాయిలో వాడుకోవడంపై అధికార యంత్రాగం  సారించింది. ఎక్కడెక్కడ ఎవరు చిక్కుకపోయారో తెలుసుకునేందుకు డ్రోన్లు, రాడార్లు  మొబైల్ ఫోన్ల సిగ్నళ్ల ద్వారా ముమ్మర ప్రయత్నం కొనసాగుతోంది. బాధితుల జీపీఎస్,  218 మంది ఆచూకీ లభ్యం అయినట్లు  నిపుణులు తెలిపారు. ఇలా డిజిటల్ అన్వేషణ చేస్తూ  గల్లంతైన బాధితుల ఆసుపాసులను కనుక్కోవడం గతంలో2013లోనూ కేదార్నాథ్ వరదల సమయంలోనూ చేసినట్లు నిపుణులు పేర్కొన్నారు.