calender_icon.png 19 June, 2025 | 1:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మండల పరిషత్ అధికారిగా బాధ్యతలు స్వీకరించిన రవీందర్..

18-06-2025 07:33:46 PM

మనోహరాబాద్ (విజయక్రాంతి): మనోహరాబాద్ మండల(Manoharabad Mandal) పరిషత్ అధికారిగా ఎ. రవిందర్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలంలో వీధులను నిర్వహించానని అక్కడ నుండి బదిలీపై మనోహరాబాద్ కు రావడం జరిగిందన్నారు. ఇందుకు గాను మండల అధికారులు ఆయనకు పుష్పగుచ్చం అందించి అభినందనలు తెలిపారు.