28 June, 2026 | 2:08 PM

Breaking News

రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా రెడ్డి   •   సీఐ, ఎస్సై సస్పెన్షన్   •   ల్యాండ్ పూలింగ్‌పై రైతులకు, భూ యజమానులకు తహసిల్దార్ చంద్రశేఖర్ విజ్ఞప్తి   •  

ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి

06-06-2025 12:07 AM

కామారెడ్డి, జూన్ 05,(విజయ క్రాంతి) : ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా  జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగువాన్ గురువారం  కామారెడ్డి మార్కెట్ యార్డులో అడిషనల్ కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, వారి సిబ్బంది సమక్షంలో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని సూచిస్తూ జ్యూట్ బ్యాగ్స్ వాడాలని తెలియజేస్తూ మార్కెట్ యార్డ్ లో కూరగాయలు కొనడానికి వచ్చిన ప్రజలకు జ్యూట్ బ్యాగ్స్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమo జిల్లా సైన్స్ అధికారి, నేషనల్ గ్రీన్ క్రాప్ స్ కన్వీనర్  సిద్ధిరాంరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు  .